ఉదయపు వేళలో సూర్యుడిని చూసే అవకాశమే లేని ఆకాశ హార్మోన్ తో కాపురం చేస్తున్నాం. ఎండ సోకే అవకాశం లేక ఎంతో మందిలో’డి’ విటమిన్ లోపం వుంటుంది. ఎముకలు ఆరోగ్యంగా వుండాలంటే విటమిన్-డి  వుండాల్సిందే. సూర్య రష్మి అందుకు కీలకమైన ఆధారం. పాలిచ్చే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్ తీసుకుంటే తల్లి పాల ద్వారా పిల్లలకు అందుతుందని వైద్యులు చెప్పుతున్నారు. అలాగే తల్లులు తమకు పట్టబోయే పిల్లలు బలంగా ఉండాలంటే విటమిన్ డి తీసుకోవాలని కుడా చెప్పుతున్నారు. అలా తీసుకుంటే పిల్లల కందరాళ్ళు శక్తి వంతంగా ఉంటాయని వారి మజిల్స్ చాలా బలంగా ఉంటాయని పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment