ఈ సీజన్ లో చలికి కాళ్ళు పగిలి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహానికి లగే పాదాలకు మాస్క్ లు బెటర్ అంటున్నారు ఎక్సపర్ట్స్ . బాగా పండిన అరటిపండు గుజ్జుగా చేసి అందులో నిమ్మకాయ కలిపితే చక్కని హైడ్రేడింగ్ మాస్క్ తయారవుతుంది. దీన్ని పాదాలకు వేసి ఓ అర గంట ఆగి కడిగితే పదాలు చక్కగా ఉంటాయి. షూ వేసుకొన్న పాదాలకు ఇన్ ఫెక్షన్ రాకుండా ఇంటికి రాగానే మురికి లేకుండా శుభ్రం చేసుకొని మాయిశ్చ రైజర్ రాసుకోవాలి తేమ తగ్గితే పదాల పైన చర్మం పొడిగా అవుతోంది కనుక ,పెట్రోలియం జెల్లీ రాసుకొని సాక్స్ వేసుకొని పడుకొంటే పదాలు పగుళ్ళు లేకుండా ఉంటాయి.

Leave a comment