ఏ వేడుకకైనా,ఇంటి అలంకరణకైనా పువ్వులు ఎప్పుడూ బావుంటాయి.కానీ సహజమైన పూలు ఎంత సేపు తాజాగా ఉండవు.అందుకే ఆ స్ధానంలో సహజమైన పూల లాగా కనిపించే ప్లాస్టిక్ పూలు ఎప్పుడో వచ్చాయి.ఈ పూలను ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్లో ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు.సహాజంగా ఉన్న గోడపై పువ్వుల తీగలు ఊగుతుంటే అందమే అందం.ఎక్కువ అలంకరణలు ఖరీదైన స్థాయిలో లేకున్నా గోడలపై పూవ్వుల అందం అద్భుతం. చక్కని రోజా పూలు ,మల్లే తీగలు వాల్ హాంగింగ్స్ లా కూడా చాలా అందంగా ఉన్నాయి. ఇమేజస్ చూసి ఆన్ లైన్ లో ఆర్డర్ ఇవ్వవచ్చు.ఖరీదు కూడా చాలా తక్కువ.

Leave a comment