Flower Bangles కోసం సెర్చ్ చేస్తే ఎన్నో వందల ఇమేజస్ వస్తాయి. ఎంతందంగా వున్నాయంటే పారదర్శకమైన ప్లాస్టిక్ లోపల చక్కని పువ్వుల వరసలు ప్రక్రుతులో వున్న అన్ని రకాల పువ్వులను గాజులతో ఇమిడ్చినట్లుకనిపిస్తాయి. నిజమైన పువ్వుల్ని గాజులో, బొటానికల్ బంగ్లేస్ బ్రాస్లెట్స్, ప్రెస్డ్ ఫ్లవర్ బంగిల్స్ సిల్వర్ లో పొదిగిన పువ్వుల బాంగిల్స్, ఇలా అన్ని రకాల పువ్వులతోను, మెటల్స్ తోనూ గాజులు కనువిందు చేస్తున్నాయి. బంగారు, సిల్వర్ నగల కంటే సహజమైన పువ్వుల గాజులు సింపుల్ గా ఫ్యాషన్ గా బావున్నాయి.

Leave a comment