ఎన్నో సందర్భాల్లో అనేక కానుకలు ఇస్తూ ఉండటం కాస్త ప్రత్యేకమైనది మనల్ని నిరంతరం గుర్తు తెచ్చేదిగా ఉండేది అయితే పువ్వుల మొక్కల్ని కుండీలు, చక్కని స్టాండ్ తీగల అల్లుకునే మనీ ప్లాంట్ ను ఆధారంగా మాస్ స్టిక్ వంటివి కలిపి ఇస్తే బావుంటుంది. చాలా మందికి పువ్వులు ఇష్టం కూడా బిగోనియా,జరానియం ,అంధూనియం,బ్రిమిలైడ్స్,ఎడీనియం,పిటూనియా వంటి రకాలు కానుకగా ఇస్తే బావుంటాయి. అదృష్టాన్ని పంచుతాయని నమ్మే జెడ్ మండ్ విల్లా మనీప్లాంట్ వంటివి చక్కని బహుమతి. మొక్కల్ని పెంచే తీరిక ఉండదు.ప్రతిరోజు పోషణ చేయలేము అనుకుంటే ఎడాది మొక్కలు కాక్టస్,జేడ్ వంటివి ఇస్తే సరిపోతుంది.వీటికి క్రమం తప్పకుండా పోషణా నీళ్ళు ఎరువులు అక్కర్లేదు.

Leave a comment