పువ్వులంటే ఇష్టం లేనిదెవ్వరికి .అంత అందమైన ఇష్టమైన పూవులతో ఆభరణాలు తయారు చేస్తే ఇంకెంత బావుంటుంది. గులాబీ,మల్లె,బంతి, తాజాగా ఉన్న పూలను ఆకులను ఒక ప్రత్యేక పద్దతిలో రెండు మూడు వారాల పాటు ఎండబెట్టి గ్లాస్ లిక్విడ్ ని ఒక మేల్ట్ లో పోసి ఎండిన పువ్వులను అందులో చక్కగా అమర్చితే చాలు .కొన్ని రోజులు అలా వదిలేస్తే పువ్వుతో పాటు గాజు గట్టిబడి ఉంటుంది. ఇదే విధంగా అందమైన ఆకులు ,గింజలు అన్నింటితోనూ పెండెంట్స్, ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ,బ్రాస్ లెట్స్ బోకర్స్ కూడా తయారు చేయవచ్చు. ఇష్టమైన విత్రులకు బహుకరించేందుకు ఇవి బావుంటాయి. ఇంట్లో చేసుకొదలుచుకొంటే బోలెడన్ని వీడియోలున్నాయి

Leave a comment