ఎప్పుడు ఒకేలా వుంటే పిల్లలు ఎప్పుడు మెచ్చారు. నోటికి రుచిగా ఉంటుందని వాళ్ళకు తెలనెంత అనుభవం లేదు కనుక కళ్ళకు బావుంటే అది మెచ్చుతారు. సాధారణంగా మనకు మైదా,గుడ్ల వున్న దిబ్బ రొట్టె లాగా కనిపించే కేక్స్ తెలుసు. సాధారణంగా గుండ్రంగా ఐసీగా అలాగే కదా వుండేది. కానీ ఇప్పుడు జెల్లీ కేక్స్, షుగర్ ఫ్లేవర్ కేక్స్, గ్రావిటీ కేక్స్, ఫాండెంట్ కేక్, ఒక్క సారి ఇలాంటి కేక్స్ కోసం ఆన్లైన్ లో చుస్తే అబ్బో ఎన్ని రకాలో. గాల్లో తేలిపోయే గులాబీ పువ్వు, వేలాడే ఆకులతో, మల్లె పువ్వులు, మొగ్గలు విచ్చుకున్న గులాబీ రెండు ఆకులు ఇవన్నీ షుగర్ ఫ్లవర్ కేక్స్ అందాలు. ఇవి తయారు చేసే విధానం, వాటి కోసం ఉపయోగించే జెల్లీలు, పరికరాలు అన్ని వివరంగా వుంటాయి. వీడియోలు కూడా వున్నాయి.
Categories
WoW

పువ్వల్లెవాలి, ముచ్చటగా విచ్చుకునే కేక్స్

Leave a comment