Categories
WhatsApp

క్వాలిటీ కోసం లేబుల్స్ మార్గం.

ప్యాక్డ్ పదార్ధాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తెలుసుకోవాలి. ఇందుకు సంబందించి ఫుడ్ లేబుల్స్ ద్వారా మాత్రమే మనకు ఆ ఫుడ్ క్వాలిటీ గురించి తెలుస్తుంది. ఫుడ్ అంటే డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సు చేసే ఆహార లేబుల్స్ ఆయా పదార్ధాల్లో చక్కరలు, ప్రోటీన్లు, ఇతరత్రా పోషకాలు వంటివి ఎంతెంత ఉండాలో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం పోషకాల్ని, గ్రామాల్లో  చెపుతారు. కొన్నింటిని మిల్లీ గ్రాముల్లో సూచిస్తాయి. వీటి పై గల చాలా భాగం పోషకాల్ని, గ్రాముల్లో చెపుతారు. కొన్నింటిని మిల్లీ గ్రాముల్లో పెర్కుంటారు. సెర్వింగ్ సైజు దానిలో వాడిన ఇతరాత్రా పదార్ధాల వివరాలు ఉంటాయి. ఏవి కొన్ని ముందుగా వీటిని చదువ్కోవాలి. అప్పుడే మన ఆరోగ్య స్ధితిని బట్టి ఏ పదార్ధాలు ఎంత అవసరమో ఏది ఎక్కువో, ఏది ఉండకూడదో నిర్ణయించుకున్న తర్వాత వాటిని కొనుగోలు చేయాలి. గమనించాలి. కనుక కుటుంబం మొత్తం అరొగ్యన్నీ కాపాడే పదార్దాల షాపింగ్ ను హడావుడిగా మొక్కుబడిగా ముగించ కుండా ఆచి తూచి జాగ్రత్తగా చూసుకుని మరీ కోనాలి.

Leave a comment