తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా ” క్వీన్ ” వెబ్ సీరీస్ ఎం.ఎక్స్ ప్లేయరీలు తొలి విడత 11 భాగాలుగా విడుదలయ్యాయి . ఆ ఉక్కు మహిళగా రమ్యకృష్ట నటించింది . ఈ సిరీస్ జయలలిత జీవిత కదా కాదనీ కల్పితం అని నిర్వాహకులు చెపుతున్నా సిరీస్ మాత్రం జయలలితనే గుర్తు చేస్తున్నాయి . ఈ క్వీన్ వెబ్ సిరీస్ లో విప్లవ నాయకిగా పేరుతెచ్చుకొన్న జయలలిత జీవితాన్ని పెద్ద కాన్వాస్ పైన చుసిన అనుభూతి కలుగుతుంది . ఒక సాదాసీదా అమ్మాయి ముఖ్యమంత్రి గా ఎదిగిన క్రమం ఈ క్వీన్ వెబ్ సిరీస్ కదా .

Leave a comment