ఆలీషా అబ్దుల్లా నేషనల్ రేసింగ్ ఛాంపియన్ రేసింగ్ నా రక్తంలో ఉంటుంది అంటుంది ఆలీషా. అబ్దుల్లా ప్రఖ్యాత బైక్ రేసర్ జాతీయ చాంపియన్.11 ఏళ్ళ వయసులో గో కార్డింగ్ రేసుల్లో పాల్గొన్నారు. 13 ఏళ్ళ వయసులో ఎంఆర్ఎఫ్ నేషనల్ గో కార్డింగ్ చాంపియన్ షిప్ గెలిచాను.ఇక రేసింగ్ ప్రోఫెషనల్ గా మారాను అంటుంది అలీషా. రేసింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువతుల కోసం అకాడమీ మొదలుపెట్టాను. విమెన్ రేసింగ్ అకాడమీ బహుశ నేను పెట్టిందే మొదటిడి కావచ్చు అంటుందామే.

Leave a comment