రాధా బెహన్ బట్ కు ఈ సంవత్సరం పద్మశ్రీ పురస్కారం లభించింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లాలో దురాక గ్రామంలో జన్మించిన రాధా బెహన్ లక్ష్మి అక్రమ్ లో టీచర్ గా పని చేశారు. సూర్యోదయ బోరాన్ ఉద్యమంలో 1957 నుంచి 1961 వరకు పాల్గొన్నారు. మారుమూల పర్వత ప్రాంతాల్లో బాల మందిర్ లు ఏర్పాటు చేసి పిల్లలకు విద్య నేర్పారు గుజరాత్ లోని సేవ్ గ్రామ్ లో నివసిస్తున్న రాధా బెహన్ తనకు పద్మశ్రీ రావటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను అన్నారు.

Leave a comment