అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసా రెండేళ్ళ  పాటు పరీక్షలు చేసి ఆఫీస్ లో ఇంట్లో పెంచుకోగలిగే మొక్కల లిస్టు ఇచ్చారు ఇంగ్లీష్ ఇలీస్ ఆ లిస్టు లో ఒక్కటి ఇల్లు ఆ చీస్ లు శుభ్రం చేస్తుంటే వచ్చే  ఘాటైన వాయివులను గ్రహిస్తుందీ మొక్క . దీన్ని  కనుక డెస్క్   దగ్గర పెట్టుకుంటే సాంకేతిక పరికరాల నుంచి వెలువడే రేడియేషన్ ను తగ్గిస్తుందని శాస్త్రజ్ఞులు తమ పరీక్షల్లో తేల్చారు. హానికరమైన వాయువులను పీల్చుకుని ఆ వ్రభావం మన పైన లేకుండా చేస్తుందిట ఈ ఇంగ్లీష్ ఇలీస్ వీలయితే ఈ అందమైన చక్కని మొక్కలు పెంచుకోండి.

Leave a comment