రోజు వారి ఆహారంలో రంగురంగుల పండ్లు కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవటమే రెయిన్ బో డైట్. ఈ డైట్ ఆరోగ్యకరంగా బరువు నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. డయాబెటిస్ హృదయ సంబంధ రక్తహీనత కొన్ని రకాల క్యాన్సర్లు నివారణకు డైట్ సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు ఫ్లవనోయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఖనిజాలు పొందేందుకు కనీసం రోజుకు రెండు రకాల పండ్లు రెండు రకాల కూరగాయలు తీసుకోవటం. రంగుల కోసం కాలానుగుణంగా దొరికే పండ్లు కూరగాయలు ఎంచుకోవాలి .

Leave a comment