నగలు ఇష్టంగానూ, ఫేషన్ అనీ, అందంగా ఉంటామని ధరిస్తారు అంటే కాదు కానీ ఇంకా కొంత ఉపయోగ పడతాం అన్నట్లుంటాయి కొన్ని నగలు సేఫర్ స్మార్ట్ జ్యూవెలరీ పెండెంట్ మాత్రం చూసేందుకు అందమైన వజ్రం పోదిగిన పెండెంట్ లాగా కనిపిస్తుంది. అమ్మాయిలు వంటరిగా ఏ ఉధ్యోగాలకు వెళుతున్నప్పుడు అనుకోని ఆపదలు ఎదురైనప్పుడో, ఈ నెక్లెస్ లో పెండెంట్ వజ్రాన్ని రెండు సార్లు గనుక నొక్కితే, ఆపదలో వున్నారన్న సంకేతాన్ని సందేశాన్ని ఇంట్లో వాళ్ళకి పంపేస్తుంది. ఈ పెండెంట్ మేడలో వుంటే ఆపదలో రక్షణగా వున్తున్దన్నమాట.

Leave a comment