ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ స్థావరం సియాచిన్ ఇటు పాకిస్థాన్ నుంచి రక్షణ పొందేందుకు ఉపయోగపడే కీలక ప్రాంతం 15 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఒక మహిళ ఆఫీసర్ దళాధికారిగా నియమితులయ్యారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జన్మించిన శివా చౌహన్ సివిల్ ఇంజనీరింగ్ చదివారు. 2021 లో లెఫ్టినెంట్ గా ఇంజనీర్ రెజిమెంట్ లో బాధ్యత తీసుకున్నారు మొదటిసారిగా శివ చౌహాన్ కు ఆర్మీ సియాచిన్ హెడ్ క్వార్టర్స్ లో పోస్టింగ్ ఇచ్చారు.

Leave a comment