మందార ఆకులు,పూవులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయని తెలసిందే.అయితే ఈ పూవులలో అధిక రక్తపోటును అదుపు చేసే గుణాలు ఉన్నాయని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. మందార పూలతో తయారు చేసిన టీ ని కొన్ని వందల మందికి రెగ్యూలర్ గా ఇచ్చారు. మందార పూల ఉపయోగం కోసం అందునా, ఈ మందార పూల టీ విషయంలో జరిపిన పరిశోధనలు, మందార పూవులతో చేసిన టీ తాగటంతో అధిక రక్త పోటు తగ్గినట్లు గుర్తించారు. రెండవ విడతగా రక్వీత పోటు ఉన్న వ్యక్తులకు టీ ఇచ్చి చూశారు. వీరిలో రక్త పోటు తగ్గుముఖం పట్టినట్లు తేలింది. అలాగే హైపర్ టెన్షన్ కూడా తగ్గుముఖం పట్టినట్లు రుజువైంది.

Leave a comment