బెంగుళూరు లో జరిగిన జ్యువెలరీ బ్రాండ్ రాంప్ వాక్ లో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక లేహంగా లో కోటి దీపాల వెలుగులాగా మెరిసిపోయింది. ప్రతి సారి ఈ రాంప్ షో తనకు స్పెషల్ గా అనిపిస్తుంది అన్నది శ్రీదేవి. బోలెడన్ని బంగారు నగలు ధరించిన శ్రీదేవి, ఎర్రని బంగారు జరీ పని చేసిన లహంగా తో ఇంకెంతో అందంగా వుంది. కొంత వయస్సు వచ్చాక ఇక మోడ్రన్ ఫాషన్స్ జోలికి వెళ్ళక పొతే బావుండనే పాత కాలపు ఆలోచన శ్రీదేవిని చుస్తే పారిపోతుంది. మామ్ సినిమా తో విజయాన్ని ముట గట్టుకొన్న శ్రీదేవి, మనీషా మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్ తో మిగతా హీరోయిన్ లతో గట్టి  పోటీ తోనే నని చెప్పననే చెప్పుతుంది.

Leave a comment