ఆశావాదాన్ని పెంపొందించే శక్తి వంతమైన రంగు పసుపు అంటారు కలర్ ధెరఫిస్తూలు. ఈ రంగు దుస్తులు వారంలో ఒక్క రోజైన వేసుకోవాలి అంటారు ఫ్యాషనిస్టులు. ఈ రంగులో వున్నా గొప్పతనం గుర్తించే అన్ని రకాల పండ్లు, కూరగాయలు పసుపు రంగులో స్పష్టం చేసారు ఉద్యానవన నిపుణులు. అలా పండిందే గోల్డెన్ బీట్ రూట్. అలాగే పసుపు వన్నె టమాటాలు, బంగాళా దుంపలు, కాప్సికంలు, బీన్స్, చిలకడ దుంపలు, కాలీ ఫ్లవర్స్, క్యాబేజీ, ముల్లంగి, పచ్చిమిర్చి, పుట్ట గొడుగు ఇలా ఎన్నో రకాల కూరగాయలు పసుపు మాయం. అలాగే ఎల్లో ఆపిల్స్, దోస, అరటి, మొక్కజొన్న ఇవన్నీ అద్భుతమిన విటమిన్లు, పోశాకాలకు నిలయులు. ఈ సారి స్టోర్స్ లో పసుపు రంగు పళ్ళు కనిపిస్తే కొనేయడం ఉత్తమం.

Leave a comment