కాలీఫ్లవర్స్ ఒక్క తెలుపు రంగులోనే వచ్చేవి. ఇప్పుడైతే మొత్తం రెయిన్బో కలర్స్. నారింజ, ఆకుపచ్చ, వంకాయ, గులాబీ ఒకలాంటి ఎరుపు ఇవన్నీ ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో ఆహార ప్రియుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. రంగుల కాలీఫ్లవర్ల లో ఆంఠో నైనిమ్లా బీటా కెరోటిన్లు ఎక్కువగా లభిస్తాయి కనుక అనేక వ్యాధుల్ని అరికడతాయి. పోషకాలు ఎక్కువగా పిండి పదార్ధాలు తక్కువ కనుక అన్నం బంగాళా దుంపలకు బదులు వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఈ రంగుల కాలీఫ్లవర్ల కొవ్వులు ప్రోటీన్లు విటమిన్ C, E, K కాల్షియం ,ఇరన్ ఇంకా ఎన్నెనో ఉన్నాయి కనుక ఈ రంగుల కాలీఫ్లవర్స్ అన్నీ కలిపి తీసుకోవాలనీ అలాగే నూనెలో వేయించటం ఉడికించటం వద్దని కేవలం ఆవిరిపైన ఉడికించి సలాడ్ల రూపంలో తీసుకుంటూ ఇందులోని పోషకాలన్నీ శరీరానికి చక్కగా అందుతాయంటున్నారు పోషక నిపుణులు.
Categories
Wahrevaa

రంగుల కాలీఫ్లవర్స్ తో పోషకాలు జాస్తి

Leave a comment