సహజమైనా యాంటీ సెప్టిక్ , యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం గా వున్న నిమ్మ , నారింజ ఇతర సిట్రస్ రకాల తొ సహాకరించి ప్రపంచ మొత్తంగా ఎన్నో హైబ్రీడ్ రకాలు రూపొందించారు. ఆస్ట్రేలియా లో ఫింగర్ లైమ్ తియ్యగా , కోసి చుస్తే లోపలి తొనలు ముత్యాల్లాగా ఎరుపు , ఆకుపచ్చ ఉదా రంగుల్లో ఎంతో బాగుంటాయి. బ్లడ్ లైమ్ లో పైన చారలుండి లోపల గులాబీ రంగులో ఉండే వారిగేటెడ్ పింక్ లెమెన్ యురేఖా , పైన బొడిపెలాగా వుండే సిట్రస్ బెల్ట్ , కాఫిర్ లైమ్ మేయర్ రంగుల్లో పూల నిమ్మలు , ఆస్ట్రేలియన్ డిజర్ట్స్ , కీ మాస్క్ , వైల్డ్ సాన్విచ్ , లిమోక్విట్ మొదలైన ఎన్నో రకాల నిమ్మలు రకరకాల రంగుల్లో అకర్షణీయంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తముగా ఒక్కో చోట ఒక్కో రూపంలో నిమ్మపండు దాని సుగుణాలతో ఆరోగ్య సౌందర్య సంరక్షిణి గానే ఉంటింది.

Leave a comment