కలర్ కాంబినేషన్ ఫర్ ఫెక్ట్ గా ఉంటేనే ఏ డ్రెస్ అయినా అందంగా ఉంటుంది ఏ వేసవి సాయంత్రాల్లో బయటికి వెళ్లాలంటే ఆకుపచ్చ పసుపు మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటే లుక్ వస్తుంది. ఎరుపు నీలం రంగు కాంబినేషన్ అయితే ఆల్ టైం ఫేవరేట్ గా నిలవచ్చు. ఆరెంజ్ కలర్ తో బ్లూ మిక్స్ చేస్తే లేదా బ్లాక్ కలర్ సెట్ చేస్తే వెళ్లే పార్టీ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవచ్చు. ఊదా రంగు పసుపు రంగు కాంబినేషన్ హైలెట్ గా ఉంటుంది. ఏదో ఒక డ్రెస్ అన్నట్లు కాకుండా మంచి కలర్ కాంబినేషన్ ధరిస్తే అందమంతా ఆ దుస్తుల్లోనే ఉంటుంది.

Leave a comment