కళ్ళకి నచ్చితేనే కడుపు మెచ్చుతుందంటారు. అందుకే సాధారనంగా ఎదురుగ్గా అన్నో వంటకాలున్నా కళ్ళకి ఇంపుగా కనబడేవె సెలక్ట్ చేసుకుంటాం. కానీ అలా కళ్ళకి బావుండేవి, రకరకాల ఫ్లేవర్ లు జత చేసినవి తినద్దు అంటున్నారు ఎక్స్ పార్ట్స్. సాదా పెరుగు ప్రోటీన్లు కాల్షియంకు ఆధారం. ఇదే పెరుగుతో ఎన్నో ఫ్లేవర్స్ కాలిపి పాక్ చేసి వస్తున్నాయి. వాటిలో చక్కర ఇతరమైన రంగుల్లో ఎన్నో కలుపుతున్నారు. అందువల్ సాదా పెరుగే ఎంచుకోవాలి. ఇందులో ఆరోగ్య పూరితమైన పండ్ల ముక్కలు, నట్స్, ఎన్నో చేర్చుకోవచ్చు. అయితే పదార్ధాల ఎంపికలో ఫ్లేవర్స్, కలర్స్ కు ప్రధాన్యత ఇవ్వావద్దు. సాదాగా వుండే సహజమిన్ పదార్దాలే తినాలి.

Leave a comment