రామ్‌ఘర్ రాణి అనంతి బాయ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పైన యుద్ధం ప్రకటించింది మధ్యప్రదేశ్ లోని రామ్‌ఘర్ పాలకుడు విక్రమాదిత్య సింగ్ అనారోగ్యం తో చనిపోతే అతని రాణి అవంతి బాయి ని, పిల్లలను లెక్కచేయకుండా బ్రిటిష్ కమాండర్ వాషింగ్టన్ ప్రజల పై అంతులేని పన్నులు వేశారు. ప్రజల కష్టాలు చూడలేక అవంతి బాయి తిరగబడి బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి ఓటమి తప్పదని అర్థం అయ్యాక 1858 మార్చి 20వ తేదీన కత్తితో పొడుచుకొని ఆత్మార్పణ చేసింది. ఆమె ధైర్య సాహసాలు ఇప్పటికీ చరిత్రలో సజీవంగా ఉన్నాయి.

Leave a comment