ఆదివాసీ గౌరవ దినోత్సవం సందర్భంగా భోపాల్‌ లోని ప్రసిద్ధ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ను రాణి కమలాపతి స్టేషన్ గా మార్చారు 18 వ శతాబ్దం లో భోపాల్ ప్రాంతం గోండు రాజ్యం నిజాంషా అనే గోండు రాజు ఆ రాజ్యాన్ని పాలించే వాడు ఆ రాజు భార్యే కమలాపతి. అపూర్వ సౌందర్యవతి అయిన కమలాపతి జీవితం ఆత్మాభిమానంతో సహనం తో నిండి వుంది. ఆత్మబలిదానం తో తన శీలాన్ని కాపాడుకున్న గోండు రాణి కమలాపతి పేరును ఓ పెద్ద రైల్వే స్టేషన్ కు పెట్టి ఆమెను గౌరవించింది ప్రభుత్వం.

Leave a comment