రమ్మంటే ముందు కొచ్చి, పొమ్మంటే పోయి బుద్దిగా మూల కూర్చునే డస్ట్ బిన్ ఇంట్లో వుంటే ఎలా వుంటుంది. హాయిగా శలవు పూట ఇంట్లో కుర్చుని ఏ చిప్సో, పాప్ కార్నో తింటే మధ్యలో  పోయి ఆ కవర్లన్ని డస్ట్ బిన్ లో పడేయాలంటే బద్ధకం వస్తుంది. లేవకపోతే, ఇంట్లో అందరు బద్దకించి పడేసినా కవర్లు పాకెట్లతో ఇల్లు సినిమాల కంటే అన్యాయంగా వుంటుంది. ఇప్పుడీ కష్టం గమనించినా కనిపెట్టరు ఇది రిమొట్ సెన్సార్ తో పనిచేస్తుంది. రెమొట్ ద్వారా డస్ట్ బిన్ మనం కూర్చున్న చోటికి వచ్చేసి చెత్త దాన్లో పడేసి మళ్ళి రెమొట్ తో ఓ మూలకు వెళ్ళిపోతుంది.

Leave a comment