ప్రపంచంలో అరుదైన పట్టు వస్త్రం కలువ పూలతో చేసిందే. మయన్మార్ కంబోడియా విత్తనం లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ కలువ పట్టు తీస్తారు కొన్ని కుటుంబాలలో మాత్రమే వంశపారంపర్యంగా ఈ నేత కొనసాగుతోంది. కలువపూలు కాండం నుంచి అతి జాగ్రత్తగా తీసే ఈ పట్టు దారంతో చేసిన ఓ స్కార్ఫ్ కారు తయారు చేసేందుకే రెండు నెలలు పడుతుంది. కలువ నుంచి నారా తీయటం నేయటం చాలా  శ్రమతో కూడుకున్న పని. లోటస్ తో తీసిన పట్టు తో చేసిన స్కార్ఫ్ ధర 15000 పైనే ఖరీదు చేస్తుంది.

Leave a comment