నవరత్నాల్లో ఒకటైన ముత్యాన్ని క్వీన్ ఆఫ్ ది జెమ్ అంటారు. ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలజాతి రత్నం ఇది. సైజు,ఆకృతి,రంగు, మెరుపు ఉపరితలం మ్యాచింగ్ అన్న ఏడు అంశాలను ఆధారంగా ముత్యాల నాణ్యత ఉంటుంది సహజమైన ముత్యాలలో దక్షిణ చైనా సముద్రం లో కనిపించే మెలో మెలో అనే పెద్ద సముద్ర నత్తలు ఉత్పత్తిచేసే పెరల్స్ పెద్ద సైజులో, ఆరెంజ్, బ్రౌన్ రంగులతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చాలా అరుదైన ముత్యాలు వేలల్లో ఒక నత్త మాత్రమే తయారుచేయగలగుతుంది పైగా అవి ఎదిగేందుకు ఏడేళ్లు పడతాయి. వీటి ధర లక్షల్లో ఉంటుంది.

Leave a comment