కొన్ని ఫోటోలు ఎన్నిసార్లు చూ సిన దుఃఖాన్ని తీసుకువస్తాయి. షెడ్యూల్ ప్రకారం ల్యాండ్  అవటానికి కొద్దీ నిముషాల ముందు 2003 ఫిబ్రవరి 1 వ తేదీన కొలంబియా స్పేస్ షటిల్ యు ఎస్ ఎ లోని టెక్సాస్ లో మిషన్ తో కాంట్రాక్ట్ కోల్పోయింది . ఆస్ట్రానట్లు ,కల్పనా చావ్లా ,దికాది హజ్జoడ్,లారెన్ భిక్లార్కు ,ఇలాన్ ,రామన్ ,డేవిడ్ ,ఎం బ్రౌన్ ,విలియం సిమిక్ కూల్ ,మైకేల్ పి ఆండర్సిస్ ,ఆ స్పేస్ షటిల్ లో ఉన్నారు . అదికాస్తా ముక్కలై పోయింది . సిబ్బంది ఎవరూ బతికి బయట పడలేదు . షటిల్ శకలాల్లో దొరికిన ఫిల్మ్ రీల్ లో ఈ పిక్చర్ ను గుర్తించారు .

Leave a comment