1981 లో నాగపూర్ లోని విశ్వేశ్వరయ్య రీజనల్ కాటేజ్ ఆఫ్ ఇంజనీరింగ్  బి ఇ ,పూణే ప్రభుత్వ కళాశాలలో ఎం ఇ  ఎలక్ట్రానిక్స్ తర్వాత రశ్మి ఉర్దవర్షే ఆటో మోటివ్ రీసెర్చి అసోషియేషన్ ఆఫ్ ఇండియా లో ట్రైనీ ఇంజనీర్ గా చేరారు . మూడు దశాబ్దాలకు పైగా పని చేస్తూ ఆమె తన ప్రతిభ సామర్థ్యం ,కృషి తో ఆ సంస్థ లోనే డైరెక్టర్ గా ఉన్నత స్థానాన్ని  పొందారు . ఆటో మోటివ్ ఇండస్ట్రీవ్ రంగంలో మహిళలు విజయాలు సాధించగలరని నిరూపించారు .

Leave a comment