భారత సర్వ సైన్యాధికారి అయినా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు సహాయకురాలిగా నియమితురాలైనారు. ఈమె నావికాదళానికి చెందిన సమన్వయకర్తగా లెఫ్టినెంట్ కమాండర్ రాష్ట్రపతికి వివిధ ప్రభుత్వ విభాగాలకు సమన్వయకర్తగా ఉంటూ అధికారిక సమావేశాలు కార్యక్రమాలు మిలిటరీ ప్రోటోకాల్స్ స్వయంగా చూసే బాధ్యత లో యశస్వి సోలంకి ఉన్నారు. రాష్ట్రపతికి మొత్తం ఐదుగురు ఏ డి సి లు ఉంటారు. ఆర్మీ నుంచి ముగ్గురు, ఎయిర్ ఫోర్స్ నేవీ ల నుంచి చెరో కొరిని ఎంపిక చేశారు. వారిలో ఒకరు రాష్ట్రపతి విధులు నిర్వహించాలి. ఆ బాధ్యత ఇప్పుడు యశస్వి సోలంకి తీసుకున్నారు. రాష్ట్రపతికి ఎయిడ్-డె-క్యాంప్ (Aide-de-camp) (ఏ డి సి) గా నియమితురాలైన మొదటి మహిళ నేవల్ ఆఫీసర్ ఈమెనే.

Leave a comment