మహారాష్ట్ర కు చెందిన నీతా స్కూల్ వ్యాన్ డ్రైవర్ గా కెరీర్ మొదలు పెట్టింది ఆమెకు ముగ్గురు పిల్లలు భర్త వదిలేశాక పోషణ కోసం వ్యాన్ డ్రైవర్ గా జీవితం మొదలు పెట్టి నెమ్మదిగా బస్ లు కొనుగోలు చేసింది.నీతా ట్రావెల్స్ పేరుతో ఒక సంస్థ ప్రారంభించింది ఈమె ట్రావెల్స్ ద్వారా 13 బస్ లు తిరుగుతున్నాయి,అలాగే నీతా ఫౌండేషన్ పేరుతో ఒక సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది.ఈమె నడిపే ఒక చిన్న స్కూల్ బస్ లే పిల్లలను జాగ్రత్తగా ఇళ్లకు చేర్చడం నా ప్రధానమైన ఉదేశ్యం అంటుంది నీతా.

Leave a comment