రా ఫుడ్ తో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే అంటున్నాయి అద్యాయినాలు. రెడీ మెడ్ పదార్దాల్లో పోషకాలు వుండవు. వీలైనప్పుడల్లా రాఫుడ్ తినడం వల్ల శరీరాన్ని డిటాక్సిఫై చేసుకోవచ్చు. క్లేన్స్ చేయచ్చు. పండ్లు, నట్స్, మొలకలు బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటూ గ్రీన్ డ్రింక్ జోడించాలి. రోజంతా తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా జాగ్రత్త పడాలి. రెడీ టూ మేక్ కోలాలు, చిరుతిండ్లు తాత్కాలికంగా కడుపు నింపినా అలసట వరకు రా ఫుడ్ ని ఒక్క పూట అయినా తెసుకుంటే మంచిది.

Leave a comment