ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎన్నో ఛాలెంజ్ లు వచ్చాయి. స్వచ్చ భారత్ ఛాలెంజ్ ,కికీ ఛాలెంజ్ ,హగ్ ఎంట్రీ ఛాలెంజ్ లాంటి ఎన్నో మంచివి ,సమజానికి ఉపయోగపడేవి ఇప్పుడు సెలబ్రిటీలు కొత్తగా రీడింగ్ ఈజ్ ఛాలెంజ్ మొదలుపెట్టారు .ఈ ఛాలెంజ్ ఎక్కడ మొదలైందో మరి అక్కినేని అమల దగ్గరకు వచ్చింది. రామ్ ప్రసాద్ అనే అతను అమలను ఛాలెంజ్ చేయటంతో ఆవిడ దాన్ని స్వికరించి ట్వీట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని చెపుతూ ఈ రీడింగ్ ఈజ్ గుడ్ ఛాలెంజ్ ని నేను తీసుకొన్నాను. స్టోరీస్ ఎట్ వర్క్ పుస్తకాన్ని చదువుతానని హమీ ఇస్తున్నా. దీన్ని సమంత, సుమంత్ ,కొణిదెల ఉపాసనకు నామినెట్ చేస్తున్నాను అని పోస్ట్ పెట్టారు. ఎంత మంచి ఛాలెంజ్ .దీన్ని అందరూ స్వీకరించవచ్చు.

Leave a comment