Zhang Zhan చైనాకు చెందిన పౌర పాత్రికేయురాలు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చైనా ప్రభుత్వం ఆమె చేసిన నేరం కరోనా పై వార్తలు రాయటమే తమ రిపోర్టింగ్ లతో ప్రభుత్వానికి అంతర్జాతీయంగా అప్రతిష్ట తెచ్చి పెట్టారన్న నేరారోపణలపై చైనా జైళ్లలో మగ్గిపోతున్న జర్నలిస్ట్ లో ఈమె కూడా ఒకరు. షాంఘై జిల్లా ఉడొంగ్ పట్టణంలోని జైల్లో ఉంది Zhang నాకు మరణశిక్ష విధించిన సరే నేను నా మాట పైనే ఉంటాను వాస్తవాలను భూస్థాపితం చేసే అవి ఎప్పటికైనా మొలకెత్తక మానవు అంటోంది Zhan.

Leave a comment