సింక్ ,ఒవేన్ , ఫ్రిజ్ వాటిలో పాటు వంట చేసుకునే సామాను మొత్తం ఇమిడిపోయే చిన్న వంట గది నిర్మించటం సాధ్యమా సరే పోనీ ఆ వంట గదిని అవసరం లేకపోతే అడ్డం అనుకుంటే మొత్తం మూసి పెట్టేసి వెనక్కి జరిపి వేయగలమా ? ఏ ఈప్రశ్నలకు సమాధానం ఒరిజనల్ సర్కిల్ కిచెన్ . 1.8 చదరపు మీటర్ల వైశాల్యంతో  స్తంభంలా  గుండ్రంగా నిలువుగా వుండే ఈ వంట గది  చూసేందుకు చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఎన్నో కబోర్డ్లు మినీ ఫ్రిజ్ మైక్రో వేవ్ ఒవేన్ , సింకులు , అన్నీ వున్నాయి. ఏ ఈమొత్తం భాగాన్ని 180 డిగ్రీల కోణంలో ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఇక కబోర్డ్ జరిపేసి పెట్టేస్తే అవసరం అయినప్పుడు కిచెన్ లా  మార్చేయచ్చు. ఆన్ లైన్లో మేరె చూడండి.

Leave a comment