నాసా లో ఉద్యోగినిగా అడుగుపెట్టిన మొదటి మహిళా ఇంజనీర్ కు మేరీ జాక్సన్.నల్లజాతీయులు రాలిగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే తన కెరియర్ లో ఎన్నో విజయాలను సాధించారామె.హ్యాంస్టన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివిన మేరీ జాక్సన్ నాసాలో నేషనల్ అడ్వైజర్ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ విభాగంలో ఉద్యోగినిగా తన కెరీర్ మొదలు పెట్టారు.పదవి విరమణ పొందేవరకు అదే విభాగంలో పని చేసిన మేరీ అనేకమంది వ్యోమ గాములును అంతరిక్షంలోకి పంపడం కీలకపాత్ర పోషించారు 35 తన సేవకు గుర్తింపుగా నాసా ప్రధాన కేంద్రానికి ఆమె పేరు పెట్టారు.
|
|