సాంగ్ ఖుమి ఐజ్వాల్ కు చెందిన సామాజిక సేవకురాలు ఎందరో మిజో  మహిళలను అధికారులుగా నిలబెట్టారు ఆమె, మిజోరంలో మహిళలు చేసిన వివిధ ఉద్యమాల ఫలితంగా  ఆ రాష్ట్రా లా కమిషన్ మిజో వివాహ బిల్లు-2013ను వారసత్వ బిల్లు-2013 విడాకుల బిల్లు 2013 ను సమీక్షించేందుకు పూనుకుంది.. ఎంతో మంది స్థానిక మహిళా సంస్థ లతో కూడిన అపెక్స్ బాడీ ఎం. హెచ్. ఐ. పి దశాబ్దకాలంగా చేసిన పోరాట ఫలితం ఇది 60 ఏళ్ల సాంగ్ ఖుమి ఈ అపెక్స్ బాడీకి అధ్యక్షురాలు. ఆమె చేసిన అవిశ్రాంతి కృషికి గుర్తింపు పద్మశ్రీ అవార్డ్ రూపంలో వచ్చింది.

Leave a comment