యు.ఎస్ ఆర్మీ కెప్టెన్  Kaitlin Hernandez 50 కిలోల బరువు ఉన్న బాంబు సూట్ నెత్తి మీద బరువైన హెల్మెట్ ధరించి పదినిమిషాల 23 సెకండ్లలో మైలు దూరం పరుగెత్తి రికార్డు సృష్టించింది. గతంలో ఉన్న 11 నిమిషాలు 6 సెకండ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది. తన స్నేహితురాలి రికార్డ్ బ్రేక్ చేసింది కైట్లీ.ఈ ఘనత సాధించడం కోసం సంవత్సరంగా శారీరకంగా, మానసికంగా కృషి చేసింది కైట్లీ.

Leave a comment