బాలీవుడ్ నటి దీపికా పదుకొనె నెథర్లాండ్ లోని రాటర్ డాం లో జరిగిన ఎంటివి యూరోపియాన్ మ్యాజిక్ అవార్డ్స్ కార్యక్రమంలో తళుక్కుమంటూ మెరిసిపోయింది ఇంటెర్నెల్ లెవెల్ లో కండక్ట్ చేసిన ఈ కార్యక్రమానికి తన సహా నటి నీనా డొబ్రోన్ తో కలిసి ఆమె హాజరైంది. రెడ్ కార్పెట్ పైన గ్రీన్ కలర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనపడింది దీపికా. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ ను చూసి అభిమానులు సంతోషపడిపోయారు. డిజైనర్ మోనిషా జైనింగ్ డిజైన్ చేసిన గ్రీన్ స్కర్ట్ బ్లాక్ టాప్ ధరించింది దీపికా. చెవులకు ఆకుపచ్చని దారాలతో ఉన్న హ్యాంగింగ్స్ పెట్టుకుంది. ఆ బాల్ మెయిన్ డ్రెస్ ధర పది లక్షలకు పైగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో దీపికా ఎన్నో ఫంక్షన్ల లో ఇలాంటి విభిన్నమైన డ్రెస్ లనే వేసుకుంది.
Categories
WhatsApp

రెడ్ కార్పెట్ పై గ్రీన్ డ్రెస్ లో దీపికా

Leave a comment