ఎగిరే సీతాకోక చిలుకలు ఎంతందం. ప్రకృతిలో ఉండే రంగుల్లో చాలా అందమైన రంగుల్లో సీతాకోక చిలుకలు అందమైన రెక్కలతో కనిపిస్తాయి. అవి వట్టి బావుండటం కాదు జ్యువెలరీ డిజైన్లు ఆ రెక్కల్లో ఫ్యాషన్ దర్శనం ఇచ్చింది. ఇంకేముంది ముందు సీతాకోక చిలుక రెక్కలు సేకరించి వాటిని తెగిపోకుండా ట్రాన్సపరెంట్ కవర్ లో కప్పేస్తారు. దాన్ని ఒక్క పెండెంట్ లాగా చైన్ కు తగిలించి మెడలో వేసుకోవచ్చు లేదా చెవులకు జుంకాల్లాగా తగిలించుకోవచ్చు. ఈ సీతా కొక చిలుక రెక్కలు చూసి మనస్సు పారేసుకుంటున్నారు ఫ్యాషన్ లవర్స్. ఈ నెక్లెస్ కోసం నెట్ లో సెర్చ్ చేస్తే ఎన్నో వెరైటీలు కనిపిస్తాయి.

Leave a comment