ఎన్నో సందర్భాల్లో కాస్తంత విశ్రాంతి దొరక్క రిలాక్సేషన్ కు దారి లేక కొత్త కొత్త సమస్యలు వస్తాయి. అందుకే ఎంత పనిలో వున్నా మధ్య మధ్యలో కొంత సేపయినా  విశ్రాంతి కావాలి. ఎక్స్ పర్ట్స్ కొన్ని రిలాక్సేషన్ టిప్స్ పాటించ మంటున్నారు. ఎక్కువ సేపు పనిచేస్తుంటే అలసటగా వుంటే తలను కాసేపు అలా పైకెత్తి చుస్తే అప్పుడు బ్లడ్ ప్రజర్ తగ్గుతుంది. దాంతో వత్తిడి నెమ్మదిగా తగ్గిపోతుంది. లేదా అన్నింటికంటే మంచి పద్దతి మనకు ఆందోళన కలిగించే సమస్యను ఒక కాగితం పైన రాసి దానికి ఎంచుకున్న పరిష్కార మర్ఘాలు కుడా రాసి ఎదురుగ్గా వుంచుకుంటే మానను నేమ్మదిమ్చే టెన్షన్ తగ్గిపోతుంది అలాగే కాసేపు కళ్ళు మూసుకుని మనకి ఇష్టమైన విషయాన్ని విజువల్ గా ఊహించుకుంటే, దాన్ని కాసేపు కళ్ళలో ఉంచుకో గలిగితే టెన్షన్ పూర్తిగా మాయమై రిలాక్స్ కావచ్చు.

Leave a comment