నీహారికా,

మాట్లాడటమా? వినడమా? ఏది మంచి కళ అన్నావు. మాట్లాడటం సందేహం లేకుండా మంచిదే. కానీ వినడం కూడా మంచిదే తెలుసా ఎక్స్ పర్ట్స్ అంటారు, మనం సాధారణంగా నిమిషానికి 225 పదాలు మాట్లాడతామాట కానీ 500 వందల పదాలు వినగాలమాట. అంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వింటూ మన మనస్సు తనలో తానుఎదుటి మనిషి మ్యాటర్ విశయాన్ని చెప్పేది వింటూ విషయాన్నీ ఎనలైజ్ చేసుకుంటూ వింటుంది. ముందు మంచి శ్రోతగా వుంటే, ఆ తర్వాత మంచి మాట కారులు అవ్వొచ్చు . ఎదుటి వాళ్ళను పూర్తిగా మాట్లాడకుండా ముందే స్పందించా కుండా మర్యాద ప్రశ్నలు వేస్తూ వినాలి. మనకు అర్ధం అయిందా లేదా, అర్ధం సరిగ్గా చేసుకున్నావ్వాలేదా అని తేల్చుకునేనేదుకే ప్రశ్నలు వేయాలి. అప్పుడే ఎదుటివాళ్ళకు ముందు మనస్సు పెట్టి వింటున్నారని అర్ధం అవుతుంది. శరీరపు భాష బాగా వుంటుంది కదా. ఎదుటి వ్యక్తి కళ్ళవైపు చూస్తూ, తల పక్కు పెట్టి చెయ్యి ఆనుకుని శ్రద్ధగా వినాలి. కళ్ళాడిస్తూ, ఏటో చూస్తూ, తలపక్కకు పెట్టి, చేయి ఆసు కుని శ్రద్ధగా వినాదం లేదని , వాళ్ళ మాటలో మనకు నచ్చడం లేదని తెలిసిపోతుంది. అలంటి ప్రయోజనం కంటే సారీ కొంచ పనుంది తర్వాత మాట్లాడుకుందం అని చెప్పినా పెద్ద నష్టం లేదు. ఎదుటి వాళ్ళను వినదలుచుకొంటె మనసు పెట్టి శ్రద్దగా వినాలి. వినడం వల్లనే తెలుసుకోవడం. ఎదో పరంపర వినాలి మాట్లాడాలి.రెండు అవసరమే.

Leave a comment