రెండే రెండు అక్షరాలు పలకడం ద్వారా మొహం పైన మడతలు పోయి మొహం యవ్వనంతో కనిపిస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. యాంటీ ఏజింగ్ టిప్ కంటే ఈ చిన్నది బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. చక్కగా స్థిరంగా కూర్చుని ఇంగ్లీష్ అక్షరాలు ‘K’ ‘D’ లను పలకడం ద్వారా ముడతలు పోతాయి. ఐదు నిమిషాలు కోసారి ఓ అన్న అక్షరాన్ని తర్వాత ఈ నీ పలకటం తద్వారా ముఖం పైన ముడతలు పోయి చర్మం గట్టి పడి పోతుంది అంటున్నారు. నేలపైన గానీ కుర్చీలో గానీ కూర్చొని ముఖాన్ని కుడివైపు ఎడమవైపు తిప్పుతూ ఉండాలి అలా పది నిమిషాలు చేస్తే కండరాలపై ఒత్తిడి పడి మెడపైన పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

Leave a comment