అతి ఎప్పుడు అనర్థమే. నిద్ర విషయమే తీసుకొంటే తక్కువైనా ఎక్కువైనా రెండూ నష్టమే. తొమ్మిది గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోయినా ,పగలంతా ఎక్కువసేపు కూర్చోని ఉన్న శరీర సమస్యలు తప్పవు.శారీరక వ్యాయామం లేకుండా కూర్చోనే ఉంటే సమస్యలు మరీ ఎక్కువ . నిద్ర తక్కువైతే ఆలోచన శక్తి , జ్ఞాపక శక్తి తగ్గుతుందని, ఎక్కువైతే ఆయుష్షు తగ్గుతుందని అంటున్నారు .ఆరు గంటల నిద్ర మెదడుకు చురుకు దనం ఇస్తుంది. మెదడు పని తీరు బావుంటుందనీ లేదా నిద్ర పోలేకపోతే మెదడు పని తీరు మందగిస్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కొద్ది పాటి వ్యాయమం అయినా చేసి తీరాలి.

Leave a comment