వర్షల్లో దోమల బెడద ఎక్కువవుతుంది.మస్కిటో కాయిల్స్ ఇతర మందులు దోమల బెడద నుంచి పూర్తిగా కాపాడలేకపోతున్నాయి.పైగా ఈ రసాయనాలతో శ్వాసకోశ ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు రెండు బిర్యానీ ఆకులు కాల్చి మంటవేస్తే ఆ పొగాకు దోమలు పోతాయి.ఒక్క గదిలో ఈ బిర్యాని ఆకు మండించటం వెంటనే ఆ గది తలుపులు మూసేస్తే ఆ రూంలో పొగ అంతా వ్యాపించి దోమలు పోతాయి. ఆ వాసన మనం పీల్చినా ఒత్తిడి ఆందోళన మాయమై మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈ ఆకుల్లో ఆంత శక్తి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

Leave a comment