కళ్ళ ముందు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేయటం మొదలు పెట్టింది కేరళలోని అలప్పళలో పుట్టిన jinsha Basheer .మొదట్లోనే వేలకు వేలు లైక్స్ వచ్చాయి.సమాజం లోని లోటు పాట్లను ,సాటి మనుషుల అవసరాలను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన పేరుపైనే jinsha Basheer యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది. రెండు మిలియన్ల మంది చూస్తున్నారు ఈ చానల్. నెలకు 70వేల వరకు ఈ చానల్ పైన సంపాదన ఉంటుంది. స్టార్టప్ గురించి ఆలోచించే అమ్మాయిలు ఈ చానల్ ని ఒక సారి చూడండి.

Leave a comment