సాధరణంగా ముఖ చర్మరంగు,మెడ వెనక చర్మ రంగు వేరుగా ఉంటాయి. సమానమైన స్కిన్ టోనింగ్ కోసం రెండు రంగుల ఫౌండేషన్ వాడుకోమంటున్నారు ఎక్స్ పర్ట్స్.చర్మం సహజంగా కనిపించాలంటే ఇదే సరైన పద్దతి. చర్మం క్లెన్సింగ్ మాయిశ్చరైజింగ్ సన్ ప్రొటక్షన్ కోసం ఎన్నో జాగ్రత్తాలు తీసుకుంటారు కనుక అక్కడ చర్మం ఎంతో మృదువుగా మెరుపుతో ఉంటుంది. మెడను కాస్త నిర్లక్ష్యం చేస్తారు అలాంటపుడు మెడపై ట్యాన్ ఏర్పడుతుంది. దీన్ని సరిచేయడానికి ముఖం మెడ ఒకే రకంగా కనిపించేందుకు మెడ పై రాస్ పౌండేషన్ కొద్దిగా బ్రాంజెర్ వాడితే మెడ వెనక భాగం కాంతిగా కనిపిస్తుంది.

Leave a comment