జూన్ మూడో వారంలో జరుగనున్న మిస్ ఇండియా పోటిలను భాస్కరాల సాయి కామాక్షి, కామావరపు శ్రేయారావు హాజరవుతున్నారు. మెడిసిన్ పూర్తి చేసిన సాయి కామాక్షి హైదరాబాద్ లో ఉంటున్నారు. మిస్ ఇండియా తెలంగాణా 2018 గా కిరీటం సాధిమ్చింది సాయికామాక్షీ. వాయిస్ ఫర్ గర్ల్స్ అనే స్వచ్చంద సంస్థతో కలిసి ఓఅని చేస్తుంది. అలాగే శ్రేయారావు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్త చేసింది. మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీకి దరఖాస్తు చేసింది. అలగే జూన్ లో జరిగా మిస్ ఇండియా పోటీలకు సిద్దం అవుతుంది. ఈమెది కాకినాడ . చదువు మాత్రం హైదరాబాద్ లో పూర్తి చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి ఈ ఇద్దరు మిస్ ఇండియా పోటీలకు హాజరవుతున్నారు.

Leave a comment