ఏం పండు అయినా చెట్టుకి కాశాక కిందకు వేలాడుతూ ఉంటుంది.కానీ మహాగని చెట్టు పండ్లు ఆకాశాన్ని చూస్తున్నట్లు కొమ్మల నుంచి పైకి కనిపిస్తాయి.అందుకే వీటిని స్కై ఫ్రూట్ లేదా ఆకాశ పండు అంటారు.ఒక్క పండులో 71 గింజలు ఉంటాయి.బాదం లాగే ఈ పండులో గింజల్ని వలిచి తింటారు.ఇవి శక్తిమంతమైన ఔషధ ఖండా గారాలు.ఎన్నో రకాల వ్యాధులకు మందులా పని చేస్తాయి.ఈ పప్పు లకి యాంటీ హైపర్ గ్లైసెమిక్ గుణం ఉండటం తో వీటిని డయాబెటిస్ ను నివారించే సహజ ఔషధంగా  మలేషియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీని నుంచి తీసిన నూనె చర్మాన్ని మెరిపిస్తుంది. ఈ షుగర్ బాదం ని రోజుకు రెండు పప్పులు తింటే చాలు.

Leave a comment