కొన్ని గింజలు రోజువండుకొనే వంటల్లో చేరిస్తే అధిక ప్రయోజనాలు అంటున్నారు పరిశోధకులు. బాలింతలు తినే ఆహారంలో మెంతులను చేర్చటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వీటిని ఆహారంతో తీసుకోవాలి. గాయాలు, అల్సర్లు ,ఎగ్జిమా వంటి సమస్యలకు మెంతులు మంచి మందు కూడా అలాగే నువ్వుల్లో జింక్ కాల్షియం ఫాస్పరస్ ఎక్కువ .ఎముక మజ్జ ఏర్సాడటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎముక పుష్టి పెంచుతాయి. అధిక రక్త పోటు ,గుండె జబ్బులు అదుపులో ఉంటాయి. మెంతులు ,నువ్వులు తప్పని పరిగా వండే ప్రతి ఆహారంలో చేర్చమంటున్నారు . మధుమేహా రోగులకు దివ్యమైన ఔషధం.

Leave a comment